ఊమ్మడి మెదక్ లో ముగిసిన “108” అంబులెన్సు సిబ్బందికి రిఫ్రెష్ ( శిక్షణ ) తరగతులు

ఊమ్మడి మెదక్ లో ముగిసిన "108" అంబులెన్సు సిబ్బందికి రిఫ్రెష్ ( శిక్షణ ) తరగతులు మద్దూరు నవంబర్28, ప్రజా వాణి, ఉమ్మడి మెదక్ లోని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్, మరియు పైలట్లకు గత సోమవారం మొదలైన శిక్షణ తరగతులు శనివారం నేటితో ముగిసాయానీ ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ బయ్యా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ లో బాధితులకు నాణ్యమైన ప్రీ హాస్పిటల్ కేర్ అందించటంలో మెలకువలు, మరియు బాధితులను ఆసుపత్రులకు తరలిచటం లో ఎటువంటి జాప్యం చేయకూడదని వివరించారు. ఈ కార్యక్రమం...