ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు

ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు ప్రజావాణి నవంబర్ 28 హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బీజేపీ నాయకుల సవాల్ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్, బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, హుజురాబాద్...