ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జన్మదిన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జన్మదిన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు • డిసెంబర్ 5న జోగిపేటలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం.. మెగా హెల్త్ క్యాంపు ఆందోల్ | నవంబర్ 28 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆందోల్ ఎమ్మెల్యే దామోదర్ రాజనర్సింహ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని డిసెంబర్ 5వ తేదీన పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సేవా కార్యక్రమాలు,...