ఆరుట్ల శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామి సేవలో మల్రెడ్డి స్నేహ-అభిషేక్
*ఆరుట్ల శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామి సేవలో మల్రెడ్డి స్నేహ-అభిషేక్* *స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్న దంపతులు* *రామలింగేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్ష* *ఆలయ ప్రాంగణంలోని సంత్ శ్రీ నరసింహ మహారాజ్ గారి సమాధి సందర్శన* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 28 (ప్రజావాణి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆరుట్ల శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి వారిని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్రెడ్డి అభిషేక్‌రెడ్డి, మల్రెడ్డి యువశక్తి కన్వీనర్ మల్రెడ్డి స్నేహ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన దంపతులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం...