అనారోగ్యంతో బాధపడుతున్న ఫోటోగ్రాఫర్‌కు అసోసియేషన్ అండ

అనారోగ్యంతో బాధపడుతున్న ఫోటోగ్రాఫర్‌కు అసోసియేషన్ అండ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సుదర్శన్‌కు రూ.8 వేల ఆర్థిక సహాయం మంగపేట, నవంబర్ 28 (ప్రజావాణి): మండలంలోని బోరు నర్సాపురం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఇర్సవడ్ల సుదర్శన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. రోజు విడిచి రోజు వరంగల్‌లోని అజరా ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ విషయం తెలుసుకున్న మంగపేట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు స్పందించారు. శనివారం అసోసియేషన్ అధ్యక్షుడు వడ్లకొండ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సుదర్శన్‌కు రూ.8...