అధిక సాంద్రత పత్తి సాగు విధానంపై రైతులకు అవగాహన
అధిక సాంద్రత పత్తి సాగు విధానంపై రైతులకు అవగాహన మండల వ్యవసాయ శాఖ అధికారి బి.రామకృష్ణ మద్దూరు నవంబర్28, ప్రజా వాణి, మండలంలోని రేబర్తి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అధిక సాంద్రత పత్తి సాగు విధానం పై రైతులకు పత్తి క్షేత్ర ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి బూరెల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యంగా పత్తి సాగులో ఈ అధిక సాంద్రత పత్తి సాగు విధానం ద్వారా అధిక పత్తి మొక్కలు సాగు చేసి, దిగుబడి...