ఆడపిల్లలకు పెళ్లిళ్లు వద్దు.. ఉన్నత చదువులు కావాలి: ఇటుకలపాడు అవగాహన సదస్సులో అధికారుల పిలుపు
కాశినాయన నవంబర్ 27ప్రజావాణి ఇటుకులపాడు జెడ్పీ హైస్కూల్లో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంబాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి విద్యార్థులకు అవగాహనఇటుకులపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ నవ్యత ప్రసూన,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్,అంగన్వాడీ టీచర్ లక్ష్మీదేవి,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు,వాటిని అరికట్టాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మహిళా పోలీస్ నవ్యత ప్రసూన మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుపై...