స్కీం వర్కర్ల హక్కుల సాధనకు చలో ఢిల్లీ
స్కీం వర్కర్ల హక్కుల సాధనకు చలో ఢిల్లీ కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలి – సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి. జ్యోతి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 27 డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఆందోళనలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనాలి పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, స్కీం వర్కర్ల హక్కుల సాధన కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ...