సేంద్రీయ సాగు బహు బాగు:ఎ.డబ్ల్యూ.పి.ఎల్ ట్రైనర్స్

సేంద్రీయ సాగు బహు బాగు:ఎ.డబ్ల్యూ.పి.ఎల్ ట్రైనర్స్ ప్రజావాణి,ఇనుగుర్తి: సేంద్రీయ సాగుతో భూమిలో ఉన్న కెమికల్స్ తొలగిపోయి బలం చేకూరుతుందని,అదే సమయంలో రైతులకు లాభదాయకమైన దిగుబడులు లభించి లాభదాయకం అవుతుందని భారతీయ కంపెనీ ఏడబ్ల్యుపిఎల్ వెల్నెస్ కంపెనీ అగ్రికల్చర్ ట్రైనర్ నరేందర్,హెల్త్ ట్రైనర్ కరుణాకర్,వెల్త్ ట్రైనర్ వసంతరావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో ఆరోగ్య భారత్ సంపన్నభారత్(హెల్త్ ఇండియా వెల్త్ ఇండియా) లో భాగంగా రైతులకు సహజ సాగుపై భారతీయ కంపెనీ ఆశ్లీ పిఎస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం...