సుందిల్లలో 63 మందికి నూతన చేయూత పింఛన్లు
సుందిల్లలో 63 మందికి నూతన చేయూత పింఛన్లు రామగిరి,మన సమగ్ర ప్రజావాణి నవంబర్ 27 రామగిరి మండలం సుందిల్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో నూతన ఇందిరమ్మ చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన 63 మంది అర్హులు నూతన పింఛన్లకు ఎంపికయ్యారు. వితంతువులు, దివ్యాంగులు,ఒంటరి మహిళలు,గీత కార్మికులు తదితర అర్హులకు పింఛన్...