సర్పంచ్ ఫిర్యాదుతో వీడీసీ అధ్యక్షుడిపై కేసు నమోదు
*సర్పంచ్ ఫిర్యాదుతో వీడీసీ అధ్యక్షుడిపై కేసు నమోదు* *జిల్లా ఎస్పీ ప్రజావాణిలో ఫిర్యాదు.. ఎస్పీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కుంటాల పోలీసులు* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, భైంసా, నవంబర్ 27:– గ్రామ పంచాయతీ విధుల నిర్వహణలో జోక్యం చేసుకుంటూ, తనను దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించారంటూ కల్లూరు గ్రామ సర్పంచ్ పెంటవార్ దశరథ్ చేసిన ఫిర్యాదుతో కుంటాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కల్లూరు గ్రామానికి చెందిన వీడీసీ అధ్యక్షుడు ఎంగందుల భారత్ భూషణ్‌పై భారతీయ న్యాయ సంహిత...