సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు నాసిరకమైన సరుకులు అందించే నాకప్ కాంట్రాక్టు సంస్థ ను రద్దు చేయాలి

సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు నాసిరకమైన సరుకులు అందించే నాకప్ కాంట్రాక్టు సంస్థ ను రద్దు చేయాలి.SFIడిమాండ్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 27 *-ఇందిరమ్మ రాజ్యం లో వసతి గృహ ల్లోపేద మధ్యతరగతి విద్యార్థుల బుక్కెడు బువ్వ కు FRSనా* ప్రభుత్వానికి సిగ్గువుండాలి. *-SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్* భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అడవిదేవులపల్లి మండల కమిటీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఆఫీసు సిబ్బందికు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం SFI...