వ్యక్తిగత కారణాలతో వివాహిత మహిళ ఆత్మహత్య

*వ్యక్తిగత కారణాలతో వివాహిత మహిళ ఆత్మహత్య* *కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చిరాగ్ పల్లి పోలీసులు* జహీరాబాద్, నవంబర్ 27 (ప్రజావాణి): మండలంలోని చిరాగ్ పల్లి గ్రామా నివాసురాలు వివాహిత మహిళ జంగిలి శ్రీవాణి @ సుప్రియ భర్త కి.శే. జగన్నాథ్, వయ్యసు: 24 సం రాలు, వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జంగిలి శ్రీవాణి అలియాస్ సుప్రియ భర్త కి శే జగన్నాథ్, వయ్యసు: 24...