వేములపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్
వేములపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్ -సర్పంచ్ పదవి ఎవరో పెట్టిన భిక్ష కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 27 వేములపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్ సర్పంచ్ పదవి అనేది ఎవరో పెట్టిన భిక్ష కాదని, భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు అని వేములపల్లి గ్రామ సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక...