విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల తనిఖీలో మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు కృష్ణ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 27 సుల్తానాబాద్: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు కృష్ణ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలోని ఒకటో వార్డు సుగ్లాంపల్లిలో ఉన్న ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు కృష్ణ, వార్డు కౌన్సిలర్ స్వరూప శేఖర్‌తో కలిసి సందర్శించి తనిఖీ చేశారు. ఈ...