వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి:ఏ డి ఏ శ్రీనివాసరావు
వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి:ఏ డి ఏ శ్రీనివాసరావు ప్రజావాణి,నెల్లికుదురు: నీటిపై ఆధారపడి పండే వరి సాగు బదులు ఆరుతడి పంటల వైపు రైతులు ముగ్గు చూపి సాగు చేయాలని డివిజనల్ వ్యవసాయ అధికారి అజ్మీర శ్రీనివాసరావు రైతులకు సూచించారు. సూపర్ ఎల్డినో ప్రభావం మూలంగా యాసంగి సాగులో చేపట్టాల్సిన చర్యలు,అనుసరించవలసిన పద్ధతులపై వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అధికారి మండల వ్యవసాయ శాఖ అధికారి భూక్య మహేందర్ ఆధ్వర్యంలో మండలంలోని ఆలేరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సమావేశానికి ఏ...