వరంగల్ పండ్ల మార్కెట్‌పై బీజేపీ గళం
**వరంగల్ పండ్ల మార్కెట్‌పై బీజేపీ గళం** వరంగల్ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేసి రైతులు, వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు బీజేపీ నాయకులు, పండ్ల మార్కెట్ వ్యాపారులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 85 గదులతో చేపట్టిన మార్కెట్ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.11 కోట్ల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. సరైన వసతులు...