వరంగల్‌లో ఆరు కాలేజీల మైదానాల్లో వాకింగ్‌కు తాత్కాలిక నిషేధం
**వరంగల్‌లో ఆరు కాలేజీల మైదానాల్లో వాకింగ్‌కు తాత్కాలిక నిషేధం** నవంబర్ 29న వరంగల్ ట్రై సిటీలోని 32 పరీక్షా కేంద్రాల్లో ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 28 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 29 ఉదయం వరకు ఆరు కాలేజీల మైదానాల్లో వాకింగ్‌కు అనుమతి ఉండదని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ హైస్కూల్, హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కాకతీయ డిగ్రీ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌తో పాటు వరంగల్‌లోని లాల్...