రివర్ హాస్పిటల్స్ కిడ్నీ స్క్రీనింగ్ క్యాంప్‌కు విశేష స్పందన
రివర్ హాస్పిటల్స్ కిడ్నీ స్క్రీనింగ్ క్యాంప్‌కు విశేష స్పందన 200 మందికి పైగా పరీక్షలు.. 20 మందిలో కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యల గుర్తింపు ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 27 మిర్యాలగూడ, రివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత యూరాలజీ, కిడ్నీ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మిర్యాలగూడతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా ప్రజలు శిబిరంలో పాల్గొని వివిధ రకాల కిడ్నీ పరీక్షలు చేయించుకున్నారు. సాధారణంగా రూ.5 వేల వరకు ఖర్చయ్యే...