రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతరాజ్యాంగం ఇచ్చిన హక్కులను సాధించాలి.. పౌరులుగా మన బాధ్యతలను విస్మరించకూడదు– అంబేద్కర్ కమిటీ కార్యదర్శి, జర్నలిస్ట్ అనంత కుమార్తవణంపల్లి, నవంబర్ 27:భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అంబేద్కర్ కమిటీ కార్యదర్శి, జర్నలిస్ట్ అనంత కుమార్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే పునాది అని, దేశంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాల ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.డాక్టర్...