*మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ ట్రేడ్ సెల్ కన్వీనర్‌గా తాళ్లపల్లి మురళీధర్ గుప్త నియామకం*

*మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ ట్రేడ్ సెల్ కన్వీనర్‌గా తాళ్లపల్లి మురళీధర్ గుప్త నియామకం* *నూతన కన్వీనర్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్, పూడూరు–కిష్టాపూర్ డివిజన్ బీజేపీ నాయకులు* మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ తాళ్లపల్లి మురళీధర్ గుప్త మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ ట్రేడ్ సెల్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మేడ్చల్ డివిజన్, పూడూరు–కిష్టాపూర్ డివిజన్ బీజేపీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్న తాళ్లపల్లి...