మిత్రమా.!మల్లేష్.. నీ జ్ఞాపకాలను మరువలేం..

మిత్రమా.!మల్లేష్.. నీ జ్ఞాపకాలను మరువలేం.. ప్రజావాణి,నెల్లికుదురు: మిత్రమా నీ జ్ఞాపకాలను మరువలేం అంటూ స్వర్గీయ మల్లేష్ బాల్యమిత్రులు స్నేహితులు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తూ భావోద్వేగానికి గురైన ఘటన మండల కేంద్రం నెల్లికుదురులో చోటు చేసుకుంది. నెల్లికుదురుకు చెందిన అల్వాల మల్లేష్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు.దీంతో బాల్య మిత్రులు జర్నలిస్టు మస్కపురి సుధాకర్,పోతుగంటి శ్రీనివాస్ గుండెబోయిన అశోక్,బందారపు వేణు,సలుగు శ్రీను,గుండ్ల రాము, డీలర్ శ్రీను,పులి శ్రీనివాస్,పులి జంపయ్య, పులి రమేష్,రత్నపురపు యాకయ్య తదితరులు స్వర్గీయ మల్లేష్ ఇంటికి చేరుకొని ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి ఘన...