మాదిగ ఉపకులాల ఐక్యతతోనే అన్ని రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం
మాదిగ ఉపకులాల ఐక్యతతోనే అన్ని రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం నవంబర్ 29న పబ్లిక్ గార్డెన్స్‌లో అలయ్ బలయ్ వనభోజనాల కార్యక్రమం మాదిగ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 27 హైదరాబాద్: మాదిగ ఉపకులాల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు అన్ని రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం సాధించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్...