మాదిగల అలయ్ – బలయ్ కరపత్రాలు ఆవిష్కరించిన కడియం శ్రీహరి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):నవంబర్ 29న నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జరగబోయే మాదిగల అలయ్ - బలయ్ కార్యక్రమం కరపత్రాలను తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆవిష్కరించారు. మాదిగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి గండి శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు జనగాం యాదగిరి మాదిగ ఆధ్వర్యంలో ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జరిగే...