మల్యాల మండలములో అన్ని గ్రామంలో నూతన చేయూత పెన్షన్ల మంజూరుపై హర్షం
మల్యాల: మండలం నవంబర్ 27 (ప్రజావాణి): మల్యాల మండలములో అన్ని గ్రామంలో నూతన చేయూత పెన్షన్ల మంజూరుపై హర్షం – సీఎం,రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం మల్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, యూవజన కాంగ్రెస్ అధ్యక్షులు శనిగరపు తిరుపతి ఆధ్వర్యంలో...