మరోసారి ఉదారతను చాటుకున్న డాక్టర్ ఆనంద్ రావు..

మరోసారి ఉదారతను చాటుకున్న డాక్టర్ ఆనంద్ రావు.. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు బహుమతులు... మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 27 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జుక్కల్ లో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థి విద్యార్థులకు మరోసారి ఊదారతను చాతుకున్న ఆనందరావు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన నిర్వహించి వారికి మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి అందజేశారు.. ఈ కార్యక్రమంలో డాక్టర్...