మంచాల టీపీఎస్ పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం

*మంచాల టీపీఎస్ పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం* *బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సర్పంచ్ మానస వినయ్* మంచాల, నవంబర్ 27 (ప్రజావాణి): మంచాల మండల కేంద్రంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)లో బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మానస వినయ్ హాజరై విద్యార్థినులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మానస వినయ్ మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల...