భారత రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన

భారత రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన • ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జోగిపేట | నవంబర్ 27 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జోగిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవంబర్ 26న నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సేవలను స్మరించుకున్నారు. విద్యార్థులకు వివిధ రకాల...