బోనాసి లక్ష్మి మృతదేహానికి నివాళులర్పించిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):జిల్లాలోని రఘునాథపల్లి మండలం, మండలగూడెం గ్రామానికి చెందిన జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోనాసి క్రాంతి తల్లి బోనాసి లక్ష్మి మరణించిన విషయం తెలియగానే చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి శుక్రవారం మండలగూడెం గ్రామానికి చేరుకొని, బోనాసి లక్ష్మి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాతృవియోగంతో తీవ్ర దుఃఖంలో ఉన్న బోనాసి క్రాంతి, కౌన్సిలర్ బోనాసి రజినిలను ఓదార్చి పరామర్శించారు. తల్లిని కోల్పోవడం కుటుంబానికి తీరని లోటని,...