బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఏకగ్రీవ తీర్మానం
బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఏకగ్రీవ తీర్మానం దండేపల్లి, నవంబర్ 27 (ప్రజావాణి): బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని, గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలను బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, మాజీ ఎంపీటీసీ తోట మోహన్, డీహెచ్ఈడబ్ల్యూ జెండర్ స్పెషలిస్ట్ విజయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను...