ప్రభుత్వ ఉద్యోగుల లేక టిడిపి తొత్తుల వైసిపి నాయుకులు మండిపాటు

ప్రభుత్వ ఉద్యోగుల లేక టిడిపి తొత్తుల వైసిపి నాయుకులు మండిపాటు ఉరవకొండ నవంబర్ 27 ప్రజావాణి దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం సామాన్యులకు స్వతంత్రం రాలేదని వైసిపి నాయకులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు ఈ సందర్భంగా గురువారం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో వైసిపి వార్డు మెంబర్లు బి శర్మాస్,గొర్ల అరుణ,చెజేలు నాగవేణి మాట్లాడుతూ పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 5వార్డు మరియు 9,14వ వార్డు...