ప్రజా సేవే లక్ష్యం… వార్డు అభివృద్ధే ధ్యేయం!

ఎటపాక మండలం. ఎటపాక గ్రామ పంచాయతీ కాంగ్రెస్. వైస్సార్సీపీ. ఆదివాసులు. బలపరిచిన. సిపిఎం పార్టీ 1.వ వర్డ్ మెంబరగా(బాలు ) ప్రజా సేవే లక్ష్యం… వార్డు అభివృద్ధే ధ్యేయం! మనప్రజావాణి ప్రతినిధి :(నవంబర్ 27)ఎటపాక మండలం వార్డు మెంబర్ అభ్యర్థిగా బాలు ప్రజల ముందుకు వస్తున్నారు. వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. వార్డులో తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో...