ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్
*ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్* మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్, నవంబర్ 27: మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ కృష్ణ కాలనీ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. కృష్ణా కాలనీలో ఇళ్ల మధ్య పిచ్చి మొక్కలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను...