పోరుమామిళ్ల డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
పోరుమామిళ్ల : ప్రజావాణి నవంబర్ (27) పోరుమామిళ్ల డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు పోరుమామిళ్ల: పోరుమామిళ్ల డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను శుక్రవారం విద్యార్థులు, అధ్యాపకులు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శామ్యూల్ డేవిడ్ రాజ్ హాజరుకాగా, కళాశాల అధ్యాపకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ వేడుకలతో కళాశాల ప్రాంగణం సందడి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది. ఈ సందర్భంగా కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఆత్మీయంగా స్వాగతం పలికారు....