పోక్సో కేసులో నిందితుడికి జీవితకాల జైలు శిక్ష
పోక్సో కేసులో నిందితుడికి జీవితకాల జైలు శిక్ష 11 వేల రూపాయలు జరిమానా మద్దూరు నవంబర్27, ప్రజా వాణి, మద్దూరు పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కొయ్యడ శ్రావణ్ అనే వ్యక్తికి న్యాయస్థానం జీవిత జైలు శిక్షతో పాటు రూ.11,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం న్యాయమూర్తి వై. జయ ప్రసాద్ తీర్పు వెల్లడించారు. వివరాలోకి వెళ్తే మద్దూరు పోలీస్ స్టేషన్లో మార్చి 2020లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై అందిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ ఎ.సంపత్ పోక్సో...