పద్మశాలి సంఘం బాధ్యతల్లో నల్ల కిరణ్‌కు కీలక స్థానం

పద్మశాలి సంఘం బాధ్యతల్లో నల్ల కిరణ్‌కు కీలక స్థానం.. హసన్‌పర్తి మండల సోషల్ మీడియా అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక! **కుల సంఘం ఐక్యతే లక్ష్యంగా.. పద్మశాలీల ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నూతన అధ్యక్షుడి సంకల్పం!* **హసన్‌పర్తి, నవంబర్ 27, మన ప్రజావాణి :* పద్మశాలి సంఘం బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బచ్చు ఆనందం ఆధ్వర్యంలో, జిల్లా సంఘం పెద్దల సమక్షంలో హసన్‌పర్తి మండల పద్మశాలి సంఘం సోషల్ మీడియా...