పంటల వైవిధ్యంతో రైతులకు అధిక లాభాలు: డీఏవో మోహన్ రెడ్డి
పంటల వైవిధ్యంతో రైతులకు అధిక లాభాలు: డీఏవో మోహన్ రెడ్డి బీర్కూర్: మండలంలోని వివిధ గ్రామాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌పామ్, శనగ పంటలను డీఏవో మోహన్ రెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారు. శనగ పంటలో మొలకెత్తే శాతం బాగుందని, ఆయిల్‌పామ్‌తో పాటు శనగ పంటలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, ఫెర్టిలైజర్లపై పలు సూచనలు చేశారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్) పాటించాలని సూచించారు. వివిధ రకాల పంటలు సాగు...