నేరస్తులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన కృషి.. 102 కేసుల్లో శిక్షలు.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ఎస్పీ ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేత

*నేరస్తులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన కృషి.. 102 కేసుల్లో శిక్షలు.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ఎస్పీ ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేత* .. *6 కేసుల్లో జీవిత ఖైదు...మరో 8 కేసుల్లో 10 నుంచి 31 సంవత్సరాల వరకు జైలు శిక్షలు* .. *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నేరస్తులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, శిక్షల శాతం పెంపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు (CDOs), పబ్లిక్ ప్రాసిక్యూటర్లను జిల్లా ఎస్పీ శరత్...