నీళ్ల దోపిడీని అడ్డుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్ రావును విమర్శించే హక్కు లేదు
నీళ్ల దోపిడీని అడ్డుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్ రావును విమర్శించే హక్కు లేదు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పాలి – మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ప్రశ్నల వర్షం ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 27 ధర్మారం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని...