నిరుద్యోగ యువతకు దాసరి ఉష అండ.. మహిళా మెగా జాబ్ మేళాతో 400 మందికి పైగా ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు దాసరి ఉష అండ.. మహిళా మెగా జాబ్ మేళాతో 400 మందికి పైగా ఉద్యోగాలు ఉద్యోగ కల్పనతో పాటు మహిళల భద్రతకు పెద్దపీట ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 1, 2 తేదీల్లో కంపెనీల సందర్శన జిల్లా బీసీ జేఏసీ మీడియా ఇన్చార్జ్ అబ్దుల్ మాలిక్ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 27 పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఈ నెల 22న నిర్వహించిన మహిళా మెగా జాబ్...