నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

*నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి* *జిల్లావ్యాప్తంగా 1,737 మంది విద్యార్థులు హాజరు.. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 27:– జవహర్ నవోదయ విద్యాలయం ఆధ్వర్యంలో నవంబర్ 28న (శనివారం) నిర్వహించనున్న 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన 6వ తరగతి ప్రవేశ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,737 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు...