నర్సాయిపల్లి గ్రామంలో భూముల రీ-సర్వే ప్రారంభం

నర్సాయిపల్లి గ్రామంలో భూముల రీ-సర్వే ప్రారంభం రైతులు, భూ యజమానులు అధికారులకు సహకరించాలి గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ. మద్దూరు నవంబర్27, ప్రజా వాణి, మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో భూముల రీ-సర్వే ప్రక్రియ శుక్రవారం అధికారికంగా ప్రారంభమైంది.... గ్రామ సర్పంచ్ మరియు మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, సర్వేయర్ రమేష్, జీపీఓ రవి మరియు ఇతర గ్రామ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆధునిక సర్వే పరికరాలతో...