ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దండేపల్లి, నవంబర్ 27 (ప్రజావాణి): జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. శుక్రవారం లక్షెట్టిపేట మండలం అంకతిపల్లి, ఇటిక్యాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ వి.రాములుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తూకం,...