దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిద్దాం.. నవంబర్ 29న కరీంనగర్‌కు భారీగా తరలివెళ్దాం
దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిద్దాం.. నవంబర్ 29న కరీంనగర్‌కు భారీగా తరలివెళ్దాం సిరిసిల్ల ప్యాక్స్ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు బండి దేవేందర్ యాదవ్ తంగళ్ళపల్లి ప్రజావాణి నవంబర్ 27 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షను స్మరించుకుంటూ నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సిరిసిల్ల ప్యాక్స్ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు బండి దేవేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో మనది పోరాట...