డిసెంబర్ 1న కలెక్టరేట్ ముందు ధర్నాకు సీపీఐ పిలుపు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):ఎస్.ఐ.ఆర్ పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ డిసెంబర్ 1వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో వేలాది మంది పాల్గొనాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సి.హెచ్. రాజారెడ్డి పిలుపునిచ్చారు. దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలోని దొడ్డి కొమురయ్య స్మారక భవనంలో శుక్రవారం జరిగిన మండల సమితి సమావేశానికి రైతు సంఘం జిల్లా నాయకులు బిల్లా తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాజారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్.ఐ.ఆర్ పేరుతో...