జుక్కల్ లో రాజ్యాంగ దినోత్సవం

జుక్కల్ లో రాజ్యాంగ దినోత్సవం -ఇంద్రమ్మ బీమా ప్రారంభం. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 27 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.. గ్రామ సర్పంచ్ సావిత్రి-సాయ గౌడ్ అధ్యక్షతన గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులతో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలోని ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర...