జీవశాస్త్ర రంగాల్లో విస్తృతమైన కెరీర్ అవకాశాలు – ప్రొఫెసర్ ఎం. సుభాష్ చంద్ర

కడప : ప్రజావాణి నవంబర్ (27) **జీవశాస్త్ర రంగాల్లో విస్తృతమైన కెరీర్ అవకాశాలు – ప్రొఫెసర్ ఎం. సుభాష్ చంద్ర** ప్రభుత్వ పురుషుల కళాశాల (ఏ), కడపలోని జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, *DBT స్టార్ కాలేజ్ పథకం**కింద *Star Talk–2* కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా “Class Room to Career: Exploring Emerging Opportunities in Life Science”అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *యోగి వేమన విశ్వవిద్యాలయం, మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి ప్రొఫెసర్ డా. ఎం....