జర్నలిస్టుల ఐక్యతకు వేదికగా టీయూడబ్ల్యూజే మహాసభలు

*జర్నలిస్టుల ఐక్యతకు వేదికగా టీయూడబ్ల్యూజే మహాసభలు* *డిసెంబర్ 1న నిర్మల్‌లో తృతీయ జిల్లా మహాసభలు.. విజయవంతం చేయాలని జర్నలిస్టులకు పిలుపు* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, భైంసా, నవంబర్ 27:– జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిర్మల్ జిల్లా తృతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రమోద్ రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ 1న నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న...