జర్నలిజమే వృత్తి.. సామాజిక సేవే ప్రవృత్తి

జర్నలిజమే వృత్తి.. సామాజిక సేవే ప్రవృత్తి! ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నల్లబెల్లి సాంబయ్యపటేల్ ప్రస్థానం 20 ఏళ్లుకు పైగా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం.. జర్నలిస్టుగా, సామాజిక సేవకుడిగా ప్రత్యేక గుర్తింపు ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం, లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు నల్లబెల్లి సాంబయ్యపటేల్ జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. గత రెండు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుగా కొనసాగుతున్న ఆయన ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజలకు,...