జనగామ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ నియామక పత్రాల అందజేత

  జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జనగామ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ మండల, నియోజకవర్గ, బ్లాక్ స్థాయి నియామక పత్రాలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ నియామక పత్రాలను జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు జాయ మల్లేష్ స్వీకరించారు. జనగామ జిల్లాలో సేవాదళ్ ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం, మండల, నియోజకవర్గ, బ్లాక్ స్థాయిల్లో సంస్థాగత కార్యకలాపాలను విస్తరించడమే ఈ నియామకాల ప్రధాన...